చంద్రబాబును అడ్డుకున్న తెలంగాణవాదులు

కాగా, వీధి బాలలతో గడపడం తనకు కొత్త అనుభూతినిచ్చిందని చంద్రబాబు చెప్పారు. తన జీవితం ప్రజలకే అంకితమని, సమాజానికి తాను రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. 43 మంది వీధిబాలలకు ఆయన పది వేల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. వారు జీవితంలో నిలదొక్కుకునే వరకు సాయం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications