కరీంనగర్ జిల్లాలో మహిళపై దాడి

పద్మ అనే మహిళ తన కూతురు పవిత్రతో కలిసి జగిత్యాలలోని అరవింద్ నగర్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. ఆమె భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. అతనికి ఈమె రెండో భార్య. ఆ వ్యక్తికి సంబంధించిన మొదటి భార్యతో పద్మకు గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవలే పద్మపై దాడికి కారణమని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications