నక్సలిజాన్ని అంతం చేయాలి: పిఎం

అభివృద్ధి జరగకపోవడం వల్లనే నక్సలిజం తలెత్తుతోందనే విషయాన్ని మరిచిపోకూడదని, గిరిజనులకు, వెనకబడిన ప్రాంతాల వారికి అభివృద్ధి ఫలాలు సరిగా అందకపోవడం వల్ల నక్సలిజం పెరుగుతోందని ఆయన అన్నారు. సామాజిక, ఆర్థిక అసమానత్వాలను రూపుమాపకపోతే వేగవంతమైన పెరుగుదలకు అర్థం లేదని ఆయన అన్నారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ప్రధాని నక్సలిజంపై తీవ్రంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications