సెక్స్ స్కామ్: స్వామి నిత్యానంద అరెస్టు

స్వామి నిత్యానందను ఒకటి రెండు రోజుల్లో కర్నాటక రాజధాని బెంగళూరుకు తీసుకుని వచ్చే అవకాశాలున్నాయి. రంజితతో లైంగిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీడియో దృశ్యాలను స్వామి నిత్యానంద శిష్యుడు లెనిన్ కురుప్పన్ బయట పెట్టాడు. బీదాడిలో ఆశ్రమాన్ని నడుపుతున్న నిత్యానందపై పలు కేసులు నమోదయ్యాయి. మోసం, రేప్, అసహజమైన లైంగిక కార్యకలాపాలు, మతపరమైన మనోభావాలు దెబ్బ తీయడం వంటి వాటి కింద బీదాడి పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications