గవర్నర్ పర్యటన రద్దుపై ఊహాగానాలు

నక్సలైట్ల నుంచి కూడా గవర్నర్ చాలా కాలంగా ముప్పు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలో నక్సలైట్ల ప్రభావం నామమాత్రమే. కాబట్టి పర్యటన రద్దు కావడానికి బలమైన కారణం మరొకటి ఉండవచ్చు. వచ్చే నెలలో గవర్నర్ పర్యటన ఉండవచ్చునని సమాచారం. కాగా గవర్నర్ పర్యటన రద్దుకు గల కారణాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications