నిత్యానంద శిష్యుల సెక్స్ కాంట్రాక్టులు

ప్రాచీన తాంత్రిక విద్యలను ఆచరించిన విషయాలను బయటకు వెల్లడించకూడదని నిత్యానందకు విశ్వాస పాత్రులైన అనుచరులు ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని సిఐడి దర్యాప్తులో తేలింది. తాంత్రిక విద్యలను నేర్చుకోవడాన్ని లెర్నింగ్ ఫ్రమ్ ద మాస్టర్ ప్రోగ్రామ్ అని పిలిచేవారు. అలా ఒప్పందాలు కుదుర్చుకున్నవారిలో ఎక్కువ మంది మహిళలని, వారిలోనూ 90 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications