సెక్స్ స్కామ్: స్వామి నిత్యానందపైకి చెప్పు

నిత్యానందను హాజరు పరిచే సమయంలో జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ పుష్పవతి ఇంటి వెలుపల 50, 60 మంది గుమిగూడారు. నిత్యానంద బయటకు వచ్చి పోలీసు వాహనంలో కూర్చోబోతుండగా గుంపులోంచి ఓ వ్యక్తి స్లిప్పరు విసిరాడు. నిత్యానందను, అతని అనుచరుడు నిత్య భక్తానందను పోలీసులు హిమాచల్ ప్రదేశ్ నుంచి బెంగళూర్ తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications