వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'రాజు' విచారణ

కాగా, కేసు విచారణను కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సత్యం కంప్యూటర్స్ కు చెందిన రికార్డులను అప్పగించాలని మహేంద్ర సత్యం వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు సానుకూలంగా ప్రతిస్పందించింది. సిబిఐ సమక్షంలో రికార్డు గదులను పరిశీంచడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.












Click it and Unblock the Notifications