ఎన్టీఆర్ గార్డెన్స్ కు మరో శోభ రొటేటర్ టవర్

ఇందులో కూర్చుంటే ఒకటిన్నర నిమిషంలో దాదాపు 70 అడుగులకు ఎత్తుకు తీసుకు వెళుతుంది. 30 సెకెన్ల పాటు చుట్టూ తిరుగుతూ నగర అందాల్ని వీక్షించవచ్చు. మళ్లీ నిమిషమున్నరలో కిందకు చేరుకుంటుంది. ఒకసారి 32 మంది దీనిపై కూర్చొనేందుకు వీలుంటుంది. ఒకొక్కరి వద్ద రూ.25 చొప్పున తీసుకొంటారు. రెండు, మూడు రోజుల్లో దీనిని ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications