అన్నను నరికి తమ్ముడి ఆత్మహత్య

తీవ్రంగా గాయపడిన జానకీరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భూమి గట్టు విషయంలో అన్నాదమ్ముల మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవలో శ్రీను తన అన్న జానకీరాంను గొడ్డలితో నరికాడు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications