డిఎస్ నివేదిక అవసరం లేదు: కెకె

ఐపియల్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని ఆయన చెప్పారు. ఐపియల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐపియల్ వ్యవహారం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారలేదని ఆయన అన్నారు. ఐపియల్ వ్యవహారంలో తప్పులను ప్రభుత్వం సహించబోదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications