ఇంటర్ ఫస్టియర్ లో బాలికలదే హవా

జిల్లాలవారీగా చూస్తే కృష్ణా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నల్లగొండ జిల్లాలో అత్యల్పంగా 34 శాతం మంది మాత్రమే పాసయ్యారు. వచ్చే నెల 4,5 తేదీల్లో రీవాల్యుయేషన్ కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బలరామయ్య చెప్పారు. జూన్ 2వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications