చిరు తెలంగాణలో తిరగలేరు: ఒయు జెఎసి

చిరంజీవి తెలంగాణలో ఉంటూ తెలంగాణకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడాన్ని ఓయు జెఎసి నాయకులు తప్పు పట్టారు. యువరాజ్యం అధ్యక్షుడు, చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్ చిత్రం 'కొమరం పులి'ని తెలంగాణ జిల్లాల్లో అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications