• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బెజవాడలో నల్లగొండ విద్యార్థి అదృశ్యం

By Pratap
|

Nalgonda Map
నల్లగొండ: విజయవాడలోని ఓ కళాశాల నుంచి నల్లగొండకు చెందిన విద్యార్థి అదృశ్యమయ్యారు. మార్చి 25వ తేదీ నుంచి భరత్ రెడ్డి అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. అతను విజయవాడలోని గౌతం కెకెఆర్ కాలేజీలో చదువుతున్నాడు. భరత్ రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోవడం లేదు.

తన కుమారుడి అదృశ్యంపై మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడానికి వారు సిద్ధమవుతున్నారు. తమ కుమారుడి అదృశ్యంపై పోలీసులు గానీ కళాశాల యాజమాన్యం గానీ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. తమ కుమారుడి అదృశ్యానికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X