పవన్ కొమరం పులికి తెలంగాణ సెగ

సినిమాకు కొమరం అనే పదాన్ని చేర్చడాన్ని కూడా తప్పు పడుతున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను సొమ్ము చేసుకోవడానికి కొమురం భీంను స్ఫురింపజేస్తూ కొమరం పులి అని సినిమా పేరును మార్చుకున్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటామని చెప్పిన చిరంజీవి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడాన్ని విమర్శిస్తున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని తెలంగాణవాదులు మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications