అమితాబ్ కు లివర్ వ్యాధి సెరోసిస్

లివర్ సిరోసిస్ కు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కాలేయ మార్పిడి కూడా సాధ్యమే. తాను చేయని తప్పునకు దాదాపు ముప్పై ఏళ్లపాటు అమితాబ్ ఈ వ్యాధితో బాధపడుతుండడం విచారకరం. అప్పుడప్పుడు ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడానికి ఈ వ్యాధే కారణం.












Click it and Unblock the Notifications