పోలవరం కోసం చిరంజీవి బస్సు యాత్ర?

పోలవరానికి జాతీయహోదా కోసం కేంద్రప్రభుత్వంపై ఏవిధంగా ఒత్తిడి తేవాలనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. తెలంగాణలో తనకు వ్యతిరేక గాలులు వీస్తున్న నేపధ్యంలో కోస్తా ఆంధ్ర మీదనే దృష్టి సారించాలని చిరంజీవి అనుకుంటున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టును భుజాన వేసుకోవడమని అంటున్నారు.












Click it and Unblock the Notifications