జగన్ వ్యాఖ్యలపై హైమాండ్ 'సీరియస్': కెకె

ఓదార్పు యాత్రలో జోష్ తో మాట్లాడితే పర్వాలేదుగానీ, ఎవరినో తక్కువ చేయడానికో..కించపరచడానికో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం తప్పేనన్నారు. ఈ పర్యటనలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ గురించి గానీ, పార్టీ గురించి గానీ ప్రస్తావించలేదని కొందరు, మాట్లాడారని మరి కొందరు అంటున్నారని..వీటిన్నింటినీ అధిష్ఠానం తీవ్రంగానే పరిశీలిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications