నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పులి' కి బ్రేకులు చేతగానితనం: జెఎసి

By Santaram
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
నెల్లూరు: పవన్‌కళ్యాణ్‌ నటించిన 'కొమరపులి' చిత్రాన్ని అడ్డుకోవాలని పిలుపునివ్వడం చేతగానితనమని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆరోపించింది. శ్రీకృష్ణ కమిటీకి సరైన నివేదిక ఇవ్వలేకే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అంతర్యుద్ధం, ఆత్మగౌరవం అనే పదాలు వాడుతున్నారని ఆదివారం ధ్వజమెత్తింది. తెలంగాణకు మద్దతిచ్చిన సీపీఐ పార్టీ తన ఆధ్వర్యంలో నడుస్తున్న విశాలాంధ్ర పత్రిక పేరును వెంటనే మార్చాలని డిమాండ్‌ చేసింది.

20 రోజుల గ్యాప్ లో పులి, సింహా థియేటర్ల పై దాడి చేయనున్నాయి. బాలకృష్ణ చిత్రం సింహా ఈ నెల 30న రిలీజ్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ పులిని మే మూడో వారంలో రీలీజ్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో బాలెన్స్ పాటలను ఇంకా చిత్రీకరించాల్సి వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X