మా పిల్లలు వ్యాంపులా: తల్లిదండ్రులు

చిన్న పిల్లలకు అశ్లీలం అంటగడుతారా, అభం శుభం తెలియని పసి పిల్లలను వ్యాంపులంటారా, ఇలాంటి వ్యాఖ్యలతో వారి భవిష్యత్తును నాశనం చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. రియాల్టీ షోల్లో సందర్భానుసారంగా దస్తులు వేస్తే ఏం తప్పు అని వారు అడిగారు. వారి ఇష్టానుసారమే పిల్లలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, వారిపై ఎటువంటి ఒత్తిడి పెట్టడం లేదని వారు చెప్పారు. ఈ కాలం పిల్లలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, టీవీల్లో డ్యాన్సులు చేస్తే తప్పేమిటని వారన్నారు.












Click it and Unblock the Notifications