నాంపల్లి కోర్టుకు అబూ సలేం హాజరు

ఈ కేసులో బాలీవుడ్ నటి మోనికా బేడీ నిర్దోషిగా విడుదల కాగా, అబూ సలేంపై మాత్రం విచారణ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పది గంటలకు అబూ సలేంను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అతను గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఇది వరకు కోర్టు అబూ సలేంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.












Click it and Unblock the Notifications