లావణ్యకు న్యాయం చేయాలని డిమాండ్

లావణ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీపీకి వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మహిళా చేతన కార్యదర్శి పద్మ మాట్లాడారు. లావణ్య భర్తను ఇండియాకు రప్పిం చేందుకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పూర్తి విచారణ చేపట్టి శివరామకృష్ణ కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. లావణ్యకు తక్షణ న్యాయం జరగకపోతే గాజువాక పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని తెలిపారు.
స్పందించిన సీపీ: మహిళా చేతన డిమాం డ్లపై సీపీ స్పందించారు. లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. రెండు రోజుల క్రితమే గాజువాక పోలీసులు విజయవాడ, గుంటూరు ప్రాం తాలకు వెళ్లారని విలేకరులకు ఆయన తెలిపారు. లావణ్య భర్త, అతని కుటుంబ సభ్యులపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గబోమని చెప్పారు.
ఎన్నారై సెల్ ను ఆశ్రయించనున్న లావణ్య: లావణ్య హైదరాబాద్‌లోని ఎన్నారై సెల్‌ను మంగళవారం ఆశ్రయించ నుంది. భర్తపై ఫిర్యాదు చేసేందు కు ఆమె హైదరాబాద్ బయల్దేరింది. బాధితుల ఇబ్బం దులను పరిష్కరించేందుకు ఇటీవల ఎన్నారై సెల్ ఏర్పాటైంది. ఇక్కడ ఫిర్యాదు చేస్తే విదేశాల్లో ఉన్న నిం దితులను ఇండియా రప్పించేందుకు వీలువుతుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications