కెసిఆర్ ఓ పిట్టల దొర: గోనె ప్రకాష్ రావు

తన అభ్యర్థులను కూడా గెలిపించుకునే స్థాయి కెసిఆర్ కు లేదని, అటువంటి కెసిఆర్ డిఎస్ ను గెలిపించాలని అనడం స్థాయిని మర్చిపోయి మాట్లాడడమే అని ఆయన అన్నారు. నోరు పారేసుకోవద్దని మరో కాంగ్రెసు నాయకుడు టి. తులసి రెడ్డి కెసిఆర్ కు సలహా ఇచ్చారు. ఐదు జిల్లాల్లో తెరాస ఖాతా కూడా తెరవలేదని ఆయన అన్నారు. తెరాస బలం అంతంత మాత్రమేనని, స్థాయి మరిచిపోయి కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications