సినీ నటి జమున అల్లుడి అరెస్టు

స్రవంతి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసును నమోదు చేసుకుని ఆమె అత్తామామలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి స్రవంతి భర్త రాహుల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు.












Click it and Unblock the Notifications