సెక్స్ వ్యాఖ్యలు: ఖుష్బూపై కేసుల కొట్టివేత

ఖుష్బూపై కేసులను ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్, జస్టిస్ దీపక్ వర్మలతో కూడిన బెంచ్ కొట్టేస్తూ బుధవారం తీర్పు చెప్పింది. ప్రతి వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, ఓ వ్యక్తి మాట్లాడే మాటలను భూతద్దంలో చూపించడం సరి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లికి ముందు శృంగారం చట్టపరంగా తప్పు కాదని ఇదే కేసులో గతంలో ఓసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications