సొరేన్ కు మద్దతు ఉపసంహరణపై వెనక్కి

గురువారం ఉదయం 11 గంటలకు బిజెపి సభ్యులు గవర్నర్ ను కలిసి సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖను అందజేయాల్సి ఉంది.కానీ బిజెపి సభ్యులు గవర్నర్ ను కలవలేదు. సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడడమే అందుకు కారణమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications