కెసిఆర్ కు ఆ స్థాయి లేదు: దానం

తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన ద్వారా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ద్వారా తమ పార్టీ వైఖరి వెల్లడవుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో తామంతా తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications