చిరుకు మరో దెబ్బ: బాబుతో కళా?

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి ఆ పార్టీలో చేరారు. తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు వైఖరి నచ్చక ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రజారాజ్యం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం, తిరిగి బలపడుతుందనే నమ్మకం లేకపోవడం కళా వెంకటరావును పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications