కెసిఆర్ ది అహంకార వైఖరి: శైలజానాథ్

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతన్న మాటలకు తెలంగాణ విషయంలో పొంతన లేదని ఆయన అన్నారు. కెసిఅర్ తన పార్టీ గురించి ఎన్ని గొప్పలైనా మాట్లాడుకోవచ్చునని, కానీ తమ కాంగ్రెసుపై మాట్లాడే హక్కు కెసిఆర్ కు లేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం తమ కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications