ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

అయితే సుజాత ఆరోపణను పవన్ ఖండిస్తున్నాడు. సుజాతకు వేరే పురుషుడితో సంబంధం ఉందని, అతని ద్వారా ఆమె గర్భం దాల్చిందని, అందువల్లనే తాను సుజాతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం లేదని పవన్ అంటున్నాడు. పవన్ తో పెళ్లి జరిగే వరకు తాను కదలబోనని సుజాత అంటోంది. సుజాత తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కూడా కూతురితో పాటు కూర్చుంది. సుజాత తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయాడు.












Click it and Unblock the Notifications