సెక్యురిటీ లోపంతో బిగ్ బజార్ మూసివేత

పోలీసులు శుక్రవారం ఈ రెండు దుకాణాల్లో మోక్ డ్రిల్ నిర్వహించారు. డమ్మీ బాంబులతో లోనికి ప్రవేశించారు. వారిని ఎవరూ తనిఖీ చేయకపోవడం, తాము ఏ అడ్డంకులు లేకుండా లోనికి ప్రవేశంచడానికి వీలు కలగడంతో పోలీసులు సెక్యూరిటీ లేదనే కారణంతో వాటిని మూసివేయించారు. హైదరాబాద్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లనుందనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య సంస్థలు సెక్యూరిటీ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని, తనిఖీలు నిర్వహించిన తర్వాతనే లోనికి అనుమతించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఆ షాపులు ఖాతరు చేయలేదని అర్థమైంది.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications