పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Srikakulam District Map
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మా వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పి సిగ్నలింగ్ రూంను ఢీకొట్టింది. దీంతో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బ తిన్నది. గూడ్స్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో విశాఖపట్నం, భువనేశ్వర్ ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

సికింద్రాబాద్ - హౌరా ఎక్స్ ప్రెస్ రైలు, తిరుపతి - పూరి ఎక్స్ ప్రెస్ రైళ్లను మధ్యలో ఆపేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణం తెలియడం లేదు. అధికారులు మరమ్మత్తు కార్యక్రమాలకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+