చిరంజీవి వెంటే ఉంటా: రామచంద్రయ్య

ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరిన కిమిడి కళా వెంకటరావు తదితరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కమిడి కళా వెంకటరావు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆ పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. అదే దారిలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా నడవనున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications