తెలంగాణలో పర్యటిస్తా: చిరంజీవి

ట్రిపుల్ ఐటిలో సీట్లను ఎందుకు తగ్గించారని తాము ముఖ్యమంత్రిని అడిగినట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించినట్లు ఆయన చెప్పారు. ఇంటర్మీడియెట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పోలవరం యాత్ర షెడ్యూల్ ను ప్రభుత్వానికి అందించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications