రోడ్డు ప్రమాదంలో మనోరమకు గాయాలు

శ్రీవారి దర్శనానికి ఆమె శుక్రవారం తిరుమల వచ్చారు. గతంలో జరిగిన ప్రమాదం నుంచి బయటపడితే తిరుమల వస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆమె తిరుమల వచ్చారు. అయితే, తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సిబ్బంది నుంచి ఆమె ఛీత్కారాన్ని ఎదుర్కున్నారు. వసతి సౌకర్యం కల్పించాలని అడిగితే తిరస్కరించారు.












Click it and Unblock the Notifications