జెపిని అడ్డుకున్న తెలంగాణవాదులు

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లిలోని లోక్‌సత్తాపార్టీ కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేసేందుకు వచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు జేపీని అడ్డుకుని జై తెలంగాణ అంటూ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. దాంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెల్లాచెదురుచేశారు.












Click it and Unblock the Notifications