ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు

ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చుననే సూచనలు గట్టిగా అందుతున్నాయని అమెరికా తెలిపింది. ఉగ్రవాదులు ఢిల్లీలోని అమెరికావారిని, పాశ్చాత్యులను లక్ష్యం చేసుకోవచ్చునని తెలిపింది. ఆస్ట్రేలియా కూడా అటువంటి హెచ్చరిక చేసింది. కరోల్ బాగ్, మెహ్రౌలి, సరోజినీనగర్ ప్రాంతాల్లోని తమ దేశీయులను జాగ్రత్తగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications