తెలంగాణ వ్యతిరేకం కాదు: చిరంజీవి

ప్రజల అభిమానం నుంచి తనను ఏ శక్తీ విడదీయలేదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అందులో ఆ శక్తులు విఫలమవుతాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications