కసబ్ పై తీర్పు పాక్ కు సందేశం: చిదంబరం

తగిన సాక్ష్యాధారాలు సేకరించి కేసు నెగ్గేలా చూసిన దర్యాప్తు సంస్థలను, ప్రాసిక్యూషన్ ను ఆయన అభినందించారు. కసబ్ కు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఇచ్చిన అవకాశం భారత్ చట్టప్రకారం వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కసబ్ కు పూర్తి అవకాశం ఇచ్చామని, బహిరంగ విచారణ జరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications