గవర్నర్ అతి చేస్తున్నారు: కోదండరామ్

ఆదివారం నిజామాబాద్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానంలో పోటీ చేయవద్దని ఆయన సూచించారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసినవారిని ఏకగ్రీవంగా గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications