ముంబై దాడులు: కసబ్ పై తీర్పు నేడే

అనేక నాటకీయ మలుపుల మధ్య ఏడాది పాటు సాగిన విచారణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాడుల కుట్రలో ముష్కర మూకలతో చేతులు కలిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు భారతీయుల భవితవ్యమూ తేలనుంది.కాగా, కసబ్ మరో నాటకం మొదలు పెట్టాడు. తనకు కడుపు నొప్పి వచ్చిందని ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications