కాంగ్రెసు ద్వారానే తెలంగాణ: ముఖేష్

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదని ఆయన అన్నారు. ఈ వర్గాలకు న్యాయం చేసేందుకు ఎంత దూరమైనా పోతామని ఆయన అన్నారు. బిసి విద్యార్థుల సమస్యలపై మంత్రిని ఆందోళనకారులు చుట్టుముట్టారు. దీంతో ఆయన ఆ విధంగా చెప్పారు.












Click it and Unblock the Notifications