పొన్నాలను అడ్డుకున్న తెలంగాణవాదులు

కాగా, మంత్రి వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని, ముందుస్తుగా అరెస్టు చేసిన తెలంగాణవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పొన్నాల పర్యటన నేపథ్యంలో పోలీసులు మందుస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయినా మంత్రి ఆ చేదు అనుభవం తప్పలేదు.












Click it and Unblock the Notifications