సునంద పుష్కర్ తో థరూర్ నిశ్చితార్థం?

సంజయ్ ఖాన్ ఢిల్లీలో ఓసారి శశి థరూర్ ను కలిశారు. ఖాన్ సతీమణి జరీనే ఆహ్వానం మేరకు శశి థరూర్, సునంద పుష్కర్ ఏప్రిల్ మొదటి వారంలో ఆ హోటల్లో గడిపినట్లు తెలుస్తోంది. జూన్ 27వ తేదీన నిశ్చితార్థం, మరో ఆరు నెలలకు వివాహం జరుగుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక అంతా సిద్ధమైనట్లు చెబుతున్నారు. శశి థరూర్ నిశ్చితార్థం కోసం హోటల్ బుక్ అయినట్లు తనకు తెలియదని ఖాన్ అంటున్నారు. ఇ - మెయిల్ లో సంప్రదించడానికి ప్రయత్నించామని, అయితే శశి థరూర్ అందుబాటులో లేరని ఆ ఆంగ్ల పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications