పాక్ లోనే ముంబై దాడుల కుట్ర: జడ్జి

కాగా, కసబ్ కు ఉరిశిక్ష విధించే విషయంపై రేపు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కసబ్ కు రేపు గానీ ఎల్లుండి గానీ శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. కసబ్ పై వెలువరించే తీర్పు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. కసబ్ సొంత పట్టణం ఫరీద్ కోటలో కూడా తీర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు.












Click it and Unblock the Notifications