హీరో రాజశేఖర్ ఇంట్లో చోరీ

రాజశేఖర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. పిల్లలకు సెలవులు కావడంతో జీవితతో పాటు కుటుబ సభ్యులంతా ఆయన వెంటే ఉన్నారు. ఈ సమయం చూసి దొంగతనానికి పాల్పడినట్లు చెబుతున్నారు. షూటింగ్ లో భుజానికి గాయం కావడంతో రాజశేఖర్ మెడిసిటీలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications