కర్నాటకలో వికారుద్దీన్ అరెస్టు?

ఇదిలా ఉంటే, హైదరాబాదు పాతబస్తీలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఇద్దరు కార్యకర్తలను కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులో ఉగ్రవాద దాడులు జరగవచ్చునన్న హెచ్చరికల నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications