భారత నిందితులపై అప్పీల్ చేస్తాం: నికం

అన్సారీ, సబావుద్దీన్ బెంగళూర్, రాంపూర్ కాల్పుల కేసుల్లో నిందితులని ఆయన చెప్పారు. కసబ్ ను అన్ని అభియోగాల్లో దోషిగా కోర్టు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. తీర్పు అనంతరం ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కసబ్ కు కఠిన శిక్ష విధించాలని తాను కోరుతానని ఆయన చెప్పారు. ఏడుగురి హత్య కేసులో కూడా కసబ్ దోషిగా నిలిచాడని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications