తెలంగాణ ప్రజలకు చిరు పువ్వులు: కోదండరామ్

పోలవరం విషయంలో చిరంజీవి చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని నిపుణులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంతో సింగరేణి కార్మికుల సమన్వయానికే సింగరేణి జెఎసి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తామని, ఇందుకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications