ఉగ్రవాద చొరబాట్లు లేవు: ఖాన్

ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహించి, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమకు పట్టుబడిన లష్కరే తోయిబా ఉగ్రవాది హక్ నుంచి పలు విధ్వంసాలకు సంబంధించిన సమాచారం లభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హైదరాబాదులో వివిధ నేరాలకు పాల్పడిన వికారుద్దిన్ కు సంబంధించి కొంత సమాచారం తమ ఉందని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications